స్వర్ణభస్మ తింటే కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు

స్వర్ణభస్మ. బంగారం అన్ని లోహాల కంటే అద్భుతమైనది. దీని నుంచి తయారుచేసే స్వర్ణభస్మ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇది అనేక వ్యాధులు నయం చేయడానికి ఉపయోగపడుతుంది. స్వర్ణభస్మ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

స్వచ్ఛమైన బంగారంతో తయారుచేయబడిన స్వర్ణభస్మలో సల్ఫర్, క్యాల్షియం, రాగి వంటి ఖనిజాలు ఉంటాయి.

స్వర్ణ భస్మం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

స్వర్ణభస్మ తీసుకునేవారిలో మెదడులో వాపు సమస్య కూడా తగ్గుతుంది.

మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో ఇది ఉపయోగపడుతుంది.

ఇది జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.

ఊపిరితిత్తులు, గుండెను కూడా ఆరోగ్యంగా వుంచడంలో మేలు చేస్తుంది.

ఇది కళ్ళకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

స్వర్ణ భస్మాన్ని పాలు, ఆవు నెయ్యి లేదా తేనెతో సేవిస్తారు.

ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించకుండా స్వర్ణభస్మ ఉపయోగించరాదు.