విటమిన్ సి వల్ల శరీరానికి 7 ఉపయోగాలు, ఏంటవి?
విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇది చర్మం, మృదులాస్థి, రక్త నాళాలు వంటి కణజాలాల పెరుగుదలలో సహాయపడుతుంది. ఇది గాయాలను నయం చేయడానికి, ఎముకలు, దంతాల పనితీరుకి కూడా ముఖ్యమైనది. విటమిన్ సి వల్ల కలిగే ముఖ్య లాభాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia