కొన్ని ఆహార పదార్థాలు ఖచ్చితంగా మెదడు ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. చక్కెర, శుద్ధి చేసిన పిండి పదార్థాలు, అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా ఉండే ఇన్‌ఫ్లమేటరీ డైట్ ప్యాటర్న్‌లు బలహీనమైన జ్ఞాపకశక్తిని కలుగజేస్తాయి. మెదడుని ఇబ్బందిపెట్టే పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media