శరీరానికి బాగా రక్తం పట్టాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఏంటి?
రక్త హీనత. ఈ సమస్యతో చాలామంది ఇటీవలి కాలంలో బాధపడుతున్నారు. ఐతే సరైన ఆహార పదార్థాలు తీసుకుంటుంటే శరీరానికి అవసరమైన రక్తం పడుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
webdunia
బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
పాలకూర రసం తాగితే శరీరానికి రక్తం పడుతుంది.
దానిమ్మ రసం తాగినా రక్తం బాగా పడుతుంది.
రక్తం బాగా పట్టాలంటే నిమ్మరసం తాగుతుండాలి.
ఉసిరి, ద్రాక్ష వంటి వాటిని తింటుంటే హిమోగ్లోబిన్ బాగా పడుతుంది.
రక్తం స్థాయిలు బాగా పెంచేవాటిలో క్యారెట్లు కూడా వున్నాయి.
పుచ్చకాయ రసం తాగినా రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ పెరుగుతుంది.