యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ ఎఫెక్ట్‌లతో సహా ప్రయోజనకరమైన ఆరోగ్య లక్షణాలను కలిగి ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. యాపిల్ సైడర్ వెనిగర్ ఒక పాపులర్ హోం రెమెడీ. దీనిని శతాబ్దాలుగా వంటలోనూస, సహజ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. వెనిగర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
pixabay and webdunia