గుండె ఆరోగ్యానికి 8 సూత్రాలు

వాహనాలు, లిఫ్ట్‌లు వచ్చాక శారీరక శ్రమ తగ్గిపోయింది. అందుకే నడవడం, మెట్లు ఎక్కడం ద్వారా గుండెను ఆరోగ్యంగా వుంచుకోవచ్చు.

credit: twitter

అలసట, ఒత్తిడిని ఎదుర్కుంటూ గుండె ఆరోగ్యం కోసం రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి

కొవ్వు పెంచే స్వీట్లు తినడం తగ్గించాలి. జీడిపప్పు, తృణ ధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

కార్టిజోల్ వంటి హార్మోన్స్ గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి కనుక వ్యాయామంతో వాటి ఉద్ధృతం తగ్గించుకోవాలి

రాత్రివేళ కనీసం 8 గంటలు నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది

నవ్వడం వలన రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా వుంటుంది.

గుండె కూడా కండరమే. దీనికి ప్రోటీన్స్ అవసరమే. కాబట్టి చిక్కుడు, బఠాణీలు, చేపలు తింటుండాలి.

అధిక బరువు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి.