గోరింట అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటో తెలుసా?
గోరింటను అరచేతులకు, పాదాలకు అప్లై చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.
credit: Instagram
వర్షాకాలంలో అనేక సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాన్ని గోరింట నిరోధిస్తుంది.
గోరింట ఆకులను గ్రైండ్ చేసి చేతులపై ఉంచుకుంటే చేతులపై గరుకుతనం పోతుంది.
గోళ్లపై గోరింటాకు రాయడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా వుంటాయి.
గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే శక్తి హెన్నా ఆకులకు ఉంది.
గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే హెన్నా లీఫ్ వాటర్ వైద్యుని సూచన మేరకు తాగవచ్చు.
హెన్నా పేస్టును తలనొప్పిగా ఉన్నప్పుడు నుదుటిపై రాసుకుంటే తగ్గుతుంది.
గోరింట పువ్వును గుడ్డలో చుట్టి తలపై పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది.