ఎర్ర జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఎర్ర జామకాయలు. తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాము.
credit: social media and webdunia