టమోటా, బీట్‌రూట్, బొప్పాయి, పైనాపిల్, అరటి, ద్రాక్ష, మామిడి మొదలైన ఫ్రూట్స్ జ్యూస్ తాగి ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయేవి ఆరోగ్యానికి అమృతం వంటివి. అవేమిటో తెలుసుకుందాము.
webdunia
చరణామృతం - తులసిని నీటిలో కలిపి రాగి పాత్రలో ఉంచుతారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పంచామృతం - పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదార కలిపి తయారుచేస్తారు. ఇది దేవాలయాలలో కూడా కనిపిస్తుంది.