ఉసిరి కాయ రసం. ఈ కాయ పురుషులకు మేలు చేస్తుంది, బలం పెంచుతుంది. పురుషులు ఉసిరిని తింటుంటే అద్భుతమైన ప్రయోజనాలను వారి సొంతం చేస్తుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి మగవారికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరితో ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము.
credit: Instagram