వేసవిలో చర్మ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎండలకు చర్మం కమిలిపోయి అందాన్ని కోల్పోతుంది. కనుక ఇంటి చిట్కాలతో శరీర సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram
బోరాక్స్ తెలుగులో టంకణము అంటారు, దీన్ని పసుపును సమంగా తీసుకుని కొబ్బరినూనెలో కలిపి కాళ్ల పగుళ్లు, పెదాల పగుళ్లు వద్ద పట్టిస్తే అవి తగ్గిపోతాయి.