ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు
ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు. అరటి పండు త్వరగా కడుపు నింపేస్తుంది. ఆకలిగా వున్నవారు ఆశ్రయించే పండు ఇదే. ఈ పండు ఎక్కువ శక్తినివ్వడంలో సహాయపడుతుంది. ఎలాంటి అరటి పండులో ఎలాంటి పోషకాలు వున్నాయో తెలుసుకుందాము.
credit: social media and webdunia