చుండ్రు వదిలించుకునేందుకు తలస్నానం చేసేందుకు సరైన మార్గం
మహిళలు జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఖరీదైన ఉత్పత్తుల నుండి హెయిర్ ట్రీట్‌మెంట్ వంటివి చాలానే ఉపయోగిస్తున్నారు. అయితే ఇంతచేసినా కూడా జుట్టు నిర్వహణలో సమస్య అలాగే వుంటుంది. ఇది చుండ్రు, జుట్టు రాలడం తదితరాలకు దారితీస్తుంది. చుండ్రు వదిలించుకునే మార్గం ఏమిటో తెలుసుకుందాము.
webdunia