నేరేడు పండ్లు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. చర్మ సౌందర్యానికి నేరేడు పండ్లు ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాము.