మెరుగైన అందం కోసం ఇలా చేస్తే...

అనేకమంది స్త్రీపురుషులు తమ అందం అందాన్ని మెరుగు పరుచుకునేందుకు రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. నిజానికి అందం మరింతగా ద్విగుణీకృతం కోసం ఇలాంటి వాడాల్సిన అవసరం లేదు.

Social Media

వంటింట్లో ఉండే పదార్థాలతోనే చర్మం, జుట్టుకు మాస్క్‌లు చేసుకుని ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.

పెరుగుకు నిమ్మ రసం, కాస్త పసుపు కలిపి ఎంచక్కా హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు.

శెనగపిండి, ఓ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపుతో కలిపి పేస్ట్ ‌చేసి ముఖానికి పట్టిస్తే చర్మంలో కాంతి వస్తుంది.

నిమ్మకాయను రెండుగా కట్ చేసి ఆ వొప్పులను స్క్రబ్ల ముఖానికి రుద్దుకుంటే ముఖంపై మంటలు తగ్గుతాయి.

అలోవెరా జెల్, తేనె కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

ఓట్స్ పొడి, పెరుగు, కొబ్బరి నూనె కలిపి ముఖానికి పట్టిస్తే చాలు ముఖచర్మం ఆరోగ్యంగా ఉంటుంది.