ప్రతిరోజు కప్పు గ్రీన్ టీ తాగితే?
గ్రీన్ టీ అనగానే సాధారణంగా కొవ్వును కరిగించుకోవటానికి వాడతారు అని తెలుసు. కాని గ్రీన్ టీ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ సేవిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia