మట్టి కుండలోని చల్లని నీటిని తాగితే ఏమవుతుంది?
వేసవిలో ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లని మంచినీటికి బదులు కుండలో పోసి తాగే నీరు ఎంతో ఆరోగ్యకరం అని వైద్య నిపుణులు చెపుతున్నారు. చల్లని నీటి కోసం మట్టి కుండను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము.
credit: Instagram