అంజీర లేదా అత్తి పండు. ఈ అత్తి పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని తినకుండా వుండరు. అత్తి పండ్లను ఎండబెట్టి వాటిని నీటిలో నానబెట్టి తింటే కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.