వంటకాల్లో సువాసన కోసం పుదీనాను వాడుతుంటారు. ఐతే ఈ పుదీనాలో పలు ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.