మినప వడియాలు తినేవారు తెలుసుకోవాల్సినవి
మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ పప్పుతో చేసిన మినప వడియాలు సైడ్ డిష్‌గా మంచి టేస్ట్ వుంటాయి. వీటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram