మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తిని పెంచే ఉత్తమ ఆహారాలు ఇవే
పండ్లు, కూరగాయలు, టీలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడును దెబ్బతినకుండా కాపాడతాయి. ఇంకా మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తినిచ్చేవి ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram and webdunia
మెదడుకి బూస్ట్‌నిచ్చే ఆహారాల గురించి మాట్లాటుకుంటే చేపలు అగ్రస్థానంలో ఉంటాయి.
బ్లూబెర్రీస్ తింటుంటే మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఎంతో దోహదపడుతాయి.
పసుపు కీలకమైన పదార్ధం. ఇది మెదడుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
బ్రోకలీ యాంటీఆక్సిడెంట్లతో సహా శక్తివంతమైనది. ఇది కూడా బ్రెయిన్ పవర్ ఫుడ్.