జీడిపప్పు ప్రయోజనాలు ఏమిటి?
జీడిపప్పు రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది, ప్రత్యేక ప్రయోజనాలను తెలుసుకుందాము.
webdunia
జీడిపప్పులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మెదడుతో పాటు చర్మానికి మేలు చేస్తాయి
జీడిపప్పు తింటుంటే శరీరానికి కొత్త శక్తి చేకూరి కాంతులీనుతుంది.
జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు.
కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది.
రక్తహీనత ఉన్న రోగులకు జీడిపప్పు మేలు చేస్తుంది
రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు. ఇది కూడా రెండు దఫాలుగా తింటే మంచిది.