కంటి కింద నల్లని వలయాలు ముఖ సౌందర్యానికి ఇబ్బందిగా మారుతాయి. ఈ వలయాలను పోగొట్టేందుకు సహజపద్ధతిలో చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము.