కర్పూరం. ఆధ్యాత్మికపరంగా దీనికి వున్న ప్రత్యేకత వేరే చెప్పక్కర్లేదు. ఐతే ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కర్పూరంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram
స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పి నివారణకి కర్పూరం బాగా పనిచేస్తుంది.
నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్‌గా కర్పూరాన్ని ఉపయోగిస్తారు.