బాదం పప్పును ఖాళీ కడుపుతో తినవచ్చా?
బాదం పప్పు తినడం వల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అని పిలువబడే చెడు రకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) స్థాయిలను పెంచుతుంది. బాదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. బాదం పప్పులు తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.
webdunia