దాల్చిన చెక్కతో పొట్టకొవ్వు తగ్గుతుందా, ఏం చేయాలి?
చాలామంది పొట్ట వచ్చి వికారంగా కనిపిస్తుంటారు. అలాంటి వారు బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వును తగ్గించాలనుకుంటే, రోజువారీ ఆహారాలలో దాల్చిన చెక్కను జోడించడం ప్రారంభించాలి. దాల్చిన చక్కతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
webdunia