పచ్చి కొబ్బరి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?
పచ్చి కొబ్బరి. ఇందులో పోషకాలు అపారం. కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది. దీన్లోని పోషకాలు అవయవాలు చురగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. కొబ్బరిలో పీచు ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాము.
webdunia