డయాబెటిస్ వున్నవారు చపాతీలు ఎక్కువగా తినవచ్చా?

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న చపాతీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివి. కానీ చపాతీలు మాత్రమే తినే అలవాటు ఉన్న మధుమేహ రోగులు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

credit: Freepik

డయాబెటిస్ ఉన్నవారు చపాతీలను ఎక్కువగా తినకూడదు.

డయాబెటిస్ ఉన్న రోగులు ఒకేసారి రెండు లేదా మూడు చపాతీల కంటే ఎక్కువ తినకూడదు.

చపాతీ తినేటప్పుడు, దానితో పాటు ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు తినండి.

చపాతీ వండేటప్పుడు గోధుమ పిండితో పాటు కొద్దిగా బార్లీ కూడా వేసుకుంటే మంచిది.

డయాబెటిస్ ఉన్న రోగులు నూనె వేయకుండా చేసిన చపాతీలు తినడం మంచిది.

గమనిక: ఈ సమాచారం కేవలం అహగాహన మాత్రమే.