పరగడుపున చియా గింజల నీటిని తాగితే?

చియా గింజలు. జీర్ణక్రియ మెరుగుపడటం, బరువు నియంత్రణ, శక్తి పెరుగుదల వంటి ప్రయోజనాల కోసం చియా విత్తనాల నీటిని ఖాళీ కడుపుతో, ముఖ్యంగా ఉదయం తాగడం సిఫార్సు చేయబడుతుంది, అయితే వాటిని మితంగా తీసుకోవడం, అవి బాగా హైడ్రేట్ అయ్యేలా చూసుకోవడం చాలా ముఖ్యం. పరగడపున వీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Freepik

చియా గింజల నీటిని పరగడుపున తాగితే జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.

credit: Freepik

చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు.

credit: Freepik

చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు.

credit: Freepik

బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి.

credit: Freepik

టైప్ 2 డయాబెటిస్‌ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి.

credit: Freepik

చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

credit: Freepik

చియా విత్తనాల్లోని మెగ్నీషియం కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి బీపిని అదుపులో వుంచుతుంది.

credit: Freepik

చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వున్నందువల్ల ఇవి తీసుకునేవారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి.

credit: Freepik

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.