ఆటలమ్మను ఇంగ్లీషులో చికెన్‌పాక్స్ అంటారు. ఇది వరిసెల్లా-జోస్టర్ వైరస్ కారణంగా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. ఎక్కువగా ఇది చిన్నపిల్లల్లో వస్తుంది. పెద్దవారికి కూడా వస్తుంది కానీ అవకాశాలు చాలా తక్కువ. ఆటలమ్మ లక్షణాలు, చికిత్స ఏమిటో తెలుసుకుందాము.
credit: Freepik