కొబ్బరి. మూత్రకోశ వ్యాధులకు కొబ్బరి బాగా పనిచేస్తుంది. హృదయ వ్యాధులు కలిగినవారికి ఎంతో మేలు చేస్తుంది. బలాన్ని కలిగిస్తుంది. చలువ చేస్తుంది. వేడినీ, వాతాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: twitter