నిమ్మకాయ వాసన ఎంత మేలు చేస్తుందో తెలుసా?

నిమ్మకాయ. ఈ కాయలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. నిద్రకు ఉపక్రమించే ముందు నిమ్మకాయలను ముక్కులుగా కోసి బెడ్ రూమ్‌లో పెడితే గాలి శుభ్రమవుతుంది. ఈ నిమ్మకాయ వాసనతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: Instagram

నిమ్మకాయలను గదిలో పెట్టుకుంటే వాసనతో గది పరిమళభరితం అవుతుంది.

నిమ్మ వాసన డిప్రెషన్‌ను తొలగిస్తుందని చెపుతారు.

నిమ్మ వాసన వల్ల పాజిటీవ్ ఫీలింగ్స్ కలుగుతాయి.

నిమ్మ వాసన వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.

ఆస్తమా, అలర్జీలున్నవారు నిమ్మ ముక్కలను బెడ్రూమ్‌లో పెట్టుకుని నిద్రిస్తే మేలు చేకూరుతుంది.

దోమలు బెడద పోవాలంటే నిమ్మకాయను కట్ చేసి లవంగాలను గుచ్చి పెడితే పారిపోతాయ్.

ప్రయాణాల్లో నిమ్మకాయ వాసన చూడటం వల్ల వికారం తగ్గుతుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణుడిని సంప్రదించాలి.