సలాడ్ వేటితో కలిపి తినకూడదో తెలుసా?

మనలో చాలామందికి సలాడ్‌లు తినే అలవాటు వుంటుంది. ఐతే సలాడ్ లలో కొన్నింటిని కలిపి తినరాదు. అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది. సలాడ్ ఎలా తినాలి, వేటితో తినకూడదో తెలుసుకుందాము.

credit: Instagram

రాత్రిపూట ఫ్రూట్ సలాడ్ తినకూడదు.

దోసకాయ టమోటాలు కలిపి తినవద్దు.

టొమాటో లేదా దోసకాయ సలాడ్లలో పెరుగు కలపవద్దు.

సలాడ్లలో చీజ్ ఉపయోగించవద్దు.

సలాడ్లలో మయోనైస్ ఉపయోగించవద్దు.

సలాడ్‌లో ఉప్పు, చాట్ మసాలా వేయవద్దు.

బరువు తగ్గాలనుకుంటే, భోజనానికి అరగంట ముందు సలాడ్ తినండి.

గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.