ఈ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
గింజ ధాన్యాలను నీటిలో నానబెట్టుకుని తింటుంటే శరీరానికి పోషకాలు అందుతాయి. బాదంపప్పును నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయని నిపుణులు చెపుతారు. అలాగే 6 ప్రసిద్ధ ఆహారాలను నీటిలో నానబెట్టి తింటే శరీరానికి పోషక విలువలను మరింగా పెంచుతాయి. అవేంటో తెలుసుకుందాము.
credit: Instagram