ఉదయం లేవగానే చాలామంది గోరువెచ్చని నీటిని తాగడం చేస్తుంటారు. ఐతే మరికొందరు గోరువెచ్చని నీరు అనుకుంటారు కానీ విపరీతమైన వేడి నీరు తాగేస్తుంటారు. ఇలా వేడినీరు తాగేవారు అనుకోని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
webdunia