చాలామందికి సలాడ్లు అంటే చాలా చాలా ఇష్టం. అలా అలసిపోయి వచ్చినప్పుడు ప్లేటులో కాస్త సలాడ్ తీసుకుని వచ్చి ముందు పెడితే హ్యాపీగా లాగించేస్తాం. ఇలాంటి సలాడ్లను ఎపుడు తినాలి? ఎలా వుండాలో తెలుసుకుందాము.
credit: social media
రాత్రిపూట ఫ్రూట్ సలాడ్ తినకూడదు.
దోసకాయ టమోటాలు కలిపి తినవద్దు.
టొమాటో లేదా దోసకాయ సలాడ్లలో పెరుగు కలపవద్దు.
సలాడ్లలో చీజ్ ఉపయోగించవద్దు.
సలాడ్లలో మయోనైస్ ఉపయోగించవద్దు.
సలాడ్‌లో ఉప్పు, చాట్ మసాలా వేయవద్దు.
బరువు తగ్గాలనుకుంటే, భోజనానికి అరగంట ముందు సలాడ్ తినండి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.