బార్లీ నీరు. ఈ బార్లీ నీటిలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విషపదార్ధాలను నెట్టేస్తుంది. ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇంకా ఈ బార్లీ నీటితో కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media
మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను బార్లీ వాటర్ తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు బార్లీనీటిని తాగటం వలన ఉపశమనం కలుగుతుంది.
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్థాయిలు కంట్రోల్‌లో వుంటాయి.
ప్రతిరోజు ఒక గ్లాస్ బార్లీ నీరు తాగటం వలన రోజువారి మన శరీరానికి అవసరమయ్యే పీచుపదార్థం భర్తీ అవుతుంది.