తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా? ఐతే ఇది తాగేయండి
వంట గదిలోని పోపుల పెట్టెలో వుండే జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ప్రయోజానాలు వున్నాయి. జీరా నీరు జీర్ణక్రియ, ఉబ్బరం, గ్యాస్ సమస్య నివారణకు సహాయపడుతుంది. ఇది గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ నుండి ఉపశమనం పొందటానికి కూడా సహాయపడుతుంది. జీరా ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia