కొంతమంది కోడిగుడ్లు తినలేరు. మరికొందరు తినకూడదని నిర్ణయించుకోవచ్చు. అలాంటప్పుడు కోడిగుడ్లు అందించే పోషకాలు శరీరానికి లభించాలంటే కొన్ని ప్రత్యామ్నాయాలు ఆశ్రయించవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.