వేసవి రాగానే పండ్లలో రారాజు మామిడి కాయలు దర్శనమిస్తాయి. ఈ మామిడి కాయలు తినేందుకు ఎంతో రుచిగా వుండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మామిడి రసం ప్రసిద్ధ రిఫ్రెష్ పానీయం. ఇందులో ఉండే వివిధ పోషకాలు, దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.
credit: Instagram