యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన శొంఠి పొడిని పాలతో కలిపి తీసుకుంటే మంటను తగ్గిస్తుంది, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా ఉప్పుతో శొంఠి పొడిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా శొంఠి పాలతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media