ప్రాసెస్ చేసిన చక్కెరలను తగ్గించేశాము అనుకుంటారు కానీ తినే పండులో ఎంత చక్కెర ఉందో తెలియదు. ముఖ్యంగా డయాబెటిస్‌తో వున్నవారు ఈ విషయాలను చెక్ చేసుకోవాలి. అందుకే రక్తంలో చక్కెరపై ఏ పండ్లు తక్కువ ప్రభావాన్ని చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాము.
credit: Instagram