వళ్లు నొప్పులు వదిలించుకునేందుకు 7 మార్గాలు

అధిక పని లేదా నిరంతర ప్రయాణం కారణంగా ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. వీటిని వదిలించుకునేందుకు 7 మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం.

webdunia

పసుపు పాలు త్రాగాలి

ఆలివ్ లేదా ఆవనూనెతో మొత్తం శరీరాన్ని మసాజ్ చేయండి

కొన్ని పచ్చి అల్లం ముక్కలను కొరకండి

ఒళ్లు నొప్పులు ఎక్కువగా వుంటే నొప్పిగా ఉండే చోట వెచ్చని ఉప్పు నీటితో మర్దించండి.

శరీరంలో కాల్షియం, పోషణ లేకపోవడం ఇలాంటి వస్తుంటాయి. కనుక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

ఆయుర్వేదంలో పంచకర్మ క్రియను ప్రయత్నించవచ్చు

తగినంత నీరు త్రాగాలి, ఈ చిట్కాలను ప్రయత్నించే ముందు ఆరోగ్య నిపుణుల మాట కూడా తీసుకోవాలి.