యోగా ఆసనాలతో అధిక బరువు ఇట్టే తగ్గవచ్చు, అవేంటి
అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ సమస్యను వదిలించుకోవాలంటే, త్వరగా బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని యోగా ఆసనాలను వేస్తే మేలు జరుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia