వెర్రి పుచ్చచెట్టు. పొలాల్లో, రోడ్ల వెంట ఇది కనబడుతుంది. ఏదో పిచ్చి చెట్టు అనుకుంటారు కానీ ఇందులో వున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెర్రి పుచ్చతో ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram
వెర్రి పుచ్చ వేరు పొడిని లేదా కాయల పొడిని అత్యల్పంగా తీసుకుని పుచ్చుపన్ను లోపల పెడితే నొప్పి తగ్గి క్రిములు చచ్చిపోతాయి.