అన్నం తినడం వల్ల కాలేయ వ్యాధి వస్తుందా?
అన్నం. తెల్లటి అన్నంతో అనారోగ్యం కలగడం ఖాయం అంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
శరీరంలో స్టార్చ్ అధికంగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది.
ఎక్కువ బియ్యంతో వుడికించిన అన్నం తినడం ఆరోగ్యానికి హానికరం.
తక్కువ బియ్యం తినండి, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.
మధ్యాహ్నం పూట కొంచెం అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది.
ఉదయం, రాత్రి అన్నం తినకుండా ఉండటం తప్పనిసరి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.