బ్లడ్ షుగర్ అదుపు మెంతులు, మెంతి నీరు

పెరుగుతున్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది

webdunia

మెంతి గింజల్లో ఫైబర్ వుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెరను సాధారణంగా ఉంచుతుంది.

ఒక చెంచా మెంతి గింజలను 200-250 మిల్లీ లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టండి

ఉదయాన్నే ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి

నానబెట్టిన మెంతి గింజలను కూడా నమలవచ్చు

దీనితోపాటు ఉదయం 200-250 మిల్లిలీటర్ల నీటిలో 1 టీస్పూన్ మెంతి గింజలను ఉడకబెట్టవచ్చు.

దీనిని వడకట్టి త్రాగాలి, గింజలను నమలాలి

మజ్జిగ మొదలైన వాటిలో మెంతి గింజల పొడిని కూడా తీసుకోవచ్చు

గమనిక: ఏదైనా ఆరోగ్య చిట్కాను అనుసరించే ముందు నిపుణుడిని సంప్రదించం