గ్యాస్ట్రిక్ సమస్య: ఉదయాన్నే లేచిన దగ్గర్నుంచి బ్రేవ్ బ్రేవ్ త్రేన్పులు
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. చిన్నదిగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీనివల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే ప్రారంభ దశలోనే చికిత్స చేస్తే గ్యాస్ట్రిక్ బారినపడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం చేసే చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia