నల్లతుమ్మ బంక ముక్కల పొడికి పటికబెల్లం కలుపుకుని చప్పరిస్తే ఏమవుతుంది?
నల్లతుమ్మచెట్టు. ఈ చెట్టు కొమ్మలతో వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు తయారుచేస్తుంటారు. ఐతే ఈ చెట్టు ఆకులు, జిగురు, కొమ్మలు కాల్చాక వచ్చే బొగ్గుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: Instagram