పటిక బెల్లం నీటిలో క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ పటిక బెల్లం నీటిని తాగితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాము.